ఘనంగా ఇరుముడి కార్యక్రమం


Wed,January 11, 2017 02:08 AM

మద్దిరాల : మండల పరిధిలోని కుక్కడం గ్రా మంలో 20మంది అయ్యప్పమాలలు ధరించి 41 రోజులు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. అనంత రం మంగళవారం గురుస్వామి రాములు సమక్షం లో ఇరుముడి కట్టుకొని శభరిమలై బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో అయ్యప్పస్వాములు చి రంజీవి, వెంకన్న, మహేష్, నరేష్, శ్రీను, అం జయ్య, సుధాకర్ పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS