రూ.80వేలు వేలం పలికిన పాఠశాల శిథిలావస్థ భవనం


Wed,January 11, 2017 02:08 AM

తిరుమలగిరి, నమస్తేతెలంగాణ : మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలోల శిథి లావస్థ భవనం కూల్చివేతకు జిల్లా పరిషత్ ఆదేశాల మేరకు సోమవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని నెల్లిబండ ఆవాసానికి చెందిన ఆంగోతు లక్ష్మణ్ రూ.80వేలకు వేలం దక్కించుకున్నాడు. ఇందులోని విలువైన కలప, దరువాజలు, దులాలు ఉన్నా యి. భవనాన్ని కూల్చి వేసి చదును చేసి నిధులు పాఠశాల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంది.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS