ఓటును సద్వినియోగం చేసుకోవాలి


Wed,January 11, 2017 02:07 AM

తుంగతుర్తి : 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒ క్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని త హసీల్దార్ జగన్నాథరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హ క్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారం ఓటు హక్కుపై అవగాహన సదస్సు కార్యక్రమం, ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జలందర్, డీటీ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS