కూడారై ఉత్సవాన్ని విజయవంతం చేయాలి


Wed,January 11, 2017 02:07 AM

నూతనకల్ : మండల పరిధిలోని మిర్యాల గ్రా మంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించే కూడారై ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ కాసా శ్రీనివాస్‌యాదవ్ కోరారు. మంగలవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుం చి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ సర్పంచ్ చక్రయ్య, పూజారి హయగ్రీవచారి తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS