మేదరి(మహేంద్ర) మహిళా సంఘం జిల్లా కమిటీ ఎన్నిక


Tue,January 10, 2017 02:15 AM

బొడ్రాయిబజార్ : తెలంగాణ మేదరి(మహేంద్ర) మహిళా సంఘం సూర్యాపేట జిల్లా కమిటీని సోమవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా కల్లూరి శోభారాణి, ప్రధాన కార్యదర్శిగా కొన ఆండాలు, కోశాధికారిగా నామాల రాధలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సమస్యలపై పోరాడుతూ తమ సంఘాన్ని బలోపేతం చేసి సమస్యల సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో నామాల మల్లేష్, రాంమల్లు, కల్లూరి నాగ య్య, గణేష్‌బాబులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS