కోనాపురంలో జరిగిన కథ ట్రైలర్


Mon,October 21, 2019 11:26 PM

-లాంచ్ చేసిన ఎంపీ సంతోష్‌కుమార్
గజ్వేల్‌టౌన్ : కోనాపురంలో జరిగిన కథ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ లాంచ్ చేశారు. అనూష సినిమా బ్యానర్‌లో బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా కోనాపురంలో జరిగిన కథకు సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో పోస్టర్ లాంచ్ చేశారు. కార్యక్రమంలో సిని హీరో మొగిలి అనిల్, దర్శకుడు కృష్ణ, నిర్మాతలు బట్టు అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, చిత్ర సహాయకులు దుంబాల లింగారెడ్డి, శ్రీనివాస్‌గౌల్ పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles