దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..


Sat,October 19, 2019 11:25 PM

దుబ్బాక టౌన్: దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మంత్రిని హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సోలిపేట దుబ్బాక అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు డీఎంఎఫ్ నిధులు రూ.కోటి మంజూరు చేశారన్నారు. మంత్రి సహకారంతో దుబ్బాక నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...