సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శన


Fri,October 18, 2019 10:45 PM

గజ్వేల్ టౌన్: ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొవాలని సాంస్కృతిక కళ బృంద సభ్యులు మండల పరిధిలోని అనంతరావుపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో కళా ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. పాటలతో సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరిస్తు అవగాహన కల్పించారు. సర్కార్ చేపడుతున్న పథకాలతో పాటు స్వచ్ఛ గ్రామాలుగా మార్చుకునే విధంగా గ్రామస్తులు చైతన్యవంతులు కావాలనే నినాదాన్ని తీసుకెళ్లారు. కార్యక్రమంలో కళాకారులు సిద్ధులు, రత్నం, శ్యాం, నర్సింహులు, శశిప్రియ, మమత, చామంతి పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...