విజేతలు వీరే..


Thu,September 19, 2019 12:46 AM

అండర్ 14,17 బాలికల ఖోఖో పోటీలు బుధవారం నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఖోఖో అండర్ 17,14 బాలికల విభాగాల్లో ప్రథమ బహుమతి జగదేవ్‌పూర్ మండలం, ద్వితీయ బహుమతి సిద్దిపేట అర్బన్ మండలం క్రీడాకారులు సాధించారు. విజేతలకు జిల్లా యువజన క్రీడల అధికారి చరణ్‌దాస్,కౌన్సిలర్ బాసంగారి వెంకట్ బహుమతుల ప్రదానం చేశారు.

క్రీడాకారులకు ఉచిత భోజనం..
ఖోఖో ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ భూసాని శ్రీనివాస్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని క్రీడాకారులకు ఉచిత భోజనవసతిని ఏర్పాటు చేశారు. ఖోఖో పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...