సామూహిక సీమంతాలు


Thu,September 19, 2019 12:46 AM

అక్కన్నపేట: మండలంలోని మల్లంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు జరిగాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ యాక్‌పాషాబేగం మాట్లాడుతూ గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తుందన్నారు. అనంతరం గర్భిణులకు పండ్లు, పూలు అందజేసి సీమంతం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...