వైభవంగా గాయత్రీ మహా యజ్ఞం


Sun,September 15, 2019 10:34 PM

సిద్దిపేట టౌన్ : ఆర్య వైశ్యభవన్‌లో వేద ప్రచార స్వాధ్యా య సమితి ఆధ్వర్యంలో 14 రోజులపాటు గాయత్రీ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఆదివారం మహాయజ్ఞంతో పాటు పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, వేద విద్యార్థులు గాయత్రీ మంత్రాన్ని పఠించారు. లోక కళ్యాణార్థం మహా యజ్ఞాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు ప్రేమానందం, గాలయ్య తెలిపారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు, వేద పాఠశాల విద్యార్థులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...