మంత్రి హరీశ్‌రావుకు శుభాకాంక్షలు


Sun,September 15, 2019 10:32 PM

సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ : ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావును టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మంత్రి నివాసానికి తరలివెళ్లిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని శ్రీధర్‌రెడ్డి ఆకాంక్షించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...