30 పడకల దవాఖాన నిర్మాణానికి స్థల పరిశీలన


Tue,September 10, 2019 11:07 PM

మిరుదొడ్డి : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వైద్య శాఖ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ జి.విక్రమ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం భూంపల్లి గ్రామంలో 30 పడకల దవాఖాన నిర్మాణం కోసం డీపీవో జగన్నాథరెడ్డి, టీఎస్‌ఎంఎస్‌, ఐడీసీ విశ్వప్రసాద్‌లతో కలిసి జడ్పీ పాఠశాల పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలన చేశారు. అనంతరం దవాఖానలోని రోగులకు, మందులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి జాయింట్‌ డైరెక్టర్‌ మాట్లాడారు. వైద్య సిబ్బంది సర్కార్‌ దవాఖానకు విచ్చేసే పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం అందించాలని సూచించారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...