వర్షాలకు కూలిన ఇండ్లకు పరిహారం అందజేత


Fri,September 6, 2019 11:25 PM

కలెక్టరేట్, నమస్తే తె లంగాణ : సిద్దిపేటలోని ఎమ్మెల్యే హరీశ్‌రావు ని వాసంలో శుక్రవారం వర్షాలతో పట్టణంలో ఇటీవల కూలిన పెంకుటిళ్లకు సంబంధించి 39 మందికి రూ.2,16,700 పరిహారాన్ని మున్సిపల్ చైర్మన్ రాజర్సు, తహసీల్దార్‌తో కలిసి అందజేశారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు పట్టణంలో పెంకుటిండ్లు కూలాయని, వారిని ఆదుకోవడానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు పరిహారం మంజూరు చేయించారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్, నాయకుడు పాల సాయిరాం, మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్య పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...