దేవక్కపల్లిలో వేంకటేశ్వర స్వామి కల్యాణం


Sat,May 25, 2019 11:42 PM

బెజ్జంకి: మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని నిర్వాహకులు శనివారం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ మూర్తుల కల్యాణం నిర్వహించారు. కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్పంచ్ కరివేద విజయలక్ష్మి మహిపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...