108సార్లు హనుమాన్ చాలీసా పారాయణం


Sat,May 25, 2019 11:41 PM

మిరుదొడ్డి: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి హనుమాన్ మాల దారులు హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మాల దారులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి స్వామి వారికి ప్రకత్యేక పూజలు చేశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...