20లోచారంగా రైతులు సమా ఇవ్వాలి


Sun,May 19, 2019 01:29 AM

-మండల వ్యవసాయ అధికారి పరుశరాంరెడ్డి
సిద్దిపేట అర్బన్‌ : పంటకాలనీల ఏర్పాటుతోపాటు రైతుబంధు, రైతు బీమా ప్రభుత్వ పథకాలు సమర్థ్దవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతుల సమగ్ర సమాచార సేకరణ కార్యక్రమానికి ఈ నెల 20లోగా పూర్తి చేస్తుంది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బి.పరుశరాంరెడ్డి వివ రాలు వెల్లడించారు. ఇప్పటి వరకు సిద్దిపేట అర్బన్‌ మండలంలోని 9569 మంది రైతులకు 6509 మంది తమ సమాచారాన్ని అందజేశారన్నారు. ఇంకా 3060 మంది రైతులు తమ సమాచారాన్ని ఇవ్వాలన్నారు. అలాగే, సిద్దిపేట రూరల్‌ మండలంలోని 14699మంది రైతులకు ఇప్పటి వరకు 11845 మంది తమ సమాచారాన్ని అందజేశారని, ఇంకా 2854 మంది సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ నెల 20 తేదీలోగా ప్రతి రైతు తమ

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...