9600క్వింటాళ్ల ధాన్యం సేకరణ


Sun,May 19, 2019 01:27 AM

గజ్వేల్‌ మార్కెట్‌లో గతవారం రోజులుగా వడ్ల కొనుగోలు కొనసాగుతుండగా శనివారం నాటికి 275 మంది రైతుల వద్ద 24వేల బస్తాల వడ్లను కొనుగోలు చేశారు. 9600 క్వింటాళ్ల వడ్ల కొనుగోలు జరగగా రైతులకు ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో త్వరలో జమవుతుందని కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. గతంలో లాగా కాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. వడ్లు క్వింటాల్‌కు 1770రూ. చొప్పున కొనుగోలు జరుగుతుందన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...