కొత్తదొమ్మాట, కడవేర్గు గ్రామాల్లో శ్రమదానం


Sat,March 23, 2019 12:26 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : మండలంలోని కొత్త దొమ్మాట, కడవేర్గు గ్రామాల్లో శుక్రవారం సర్పంచ్‌లు సొంటిరెక్కల భిక్షపతి, కొమ్ముల స్వప్నల ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు వీధులు శుభ్రం చేయడంతో పాటు పిచ్చిమొక్కలను తొలిగించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అనంతుల పరమేశ్వరీ, ఉపసర్పంచ్ జల్లి రాజు, కార్యదర్శి అన్నపూర్ణ, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అనంతుల మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...