గ్యాస్ వెల్డింగ్ వర్కర్ అదృశ్యం


Sat,March 23, 2019 12:25 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : పట్టణానికి చెందిన ఎండీ.జమీర్ అనే గ్యాస్ వెల్డింగ్ వర్కర్ కనిపించడం లేదని ఆయన భార్య ఎండీ.షబానాబేగం శుక్రవారం చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 6వ తేదీన తన భర్త సిద్దిపేటలో గ్యాస్ వెల్డింగ్ వర్క్ చేస్తానని తనకు చెప్పి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదన్నారు. భర్త కోసం బంధువులు, స్నేహితులు వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...