ముంపు బాధితులకు చెక్కుల పంపిణీ


Wed,February 20, 2019 11:23 PM

తొగుట: మల్లన్న సాగర్ ముంపు గ్రామం లకా్ష్మపూర్‌లో ముంపు బాధితులకు బోర్లు, చెట్లకు సంబంధించిన చెక్కులను తహసీల్దార్ వీర్‌సింగ్ ఆదేశాల మేరకు వీఆర్వో అజయ్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. మొత్తం 138 మంది రైతులకు బోర్లు, చెట్లకు సంబంధించి చెక్కులు మంజూరు కాగా పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తమవంతుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...