కంటి వెలుగు పేదలకు వరం : ఎంపీటీసీ చౌడుచర్ల జైపాల్‌రెడ్డి


Tue,September 11, 2018 11:39 PM

నంగునూరు : కంటి వెలుగు ప థకం పేదలకు వ రమని ఎంపీటీసీ చౌడుచర్ల జైపాల్ రెడ్డి అన్నారు. మండలకేంద్రం నంగునూరులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడంతోపాటు శస్త్ర చికిత్సను చేస్తారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ కోల సతీశ్‌గౌడ్, నేతలు రచ్చ సిద్ధు, రాజు, నరేశ్, రమేశ్, కిశోర్, వైద్యులు హబీబా, ప్రవీణ్‌కుమార్, హెచ్‌ఈవో లింగమూర్తి పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...