కురుమ సంఘం సమ్మేళనానికి తరలివెళ్లిన నాయకులు


Sun,December 1, 2019 10:57 PM

అందోల్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అమీన్‌పూర్ మండలం బీరంగూడ శ్రీభ్రమరాంభ మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో జరిగిన రాష్ట్ర కురుమ సంఘం సమ్మేళనానికి ఆదివారం జోగిపేట నుంచి అందోల్ మండలం కురుమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలి అందోల్ మండలంతో పాటు పుల్కల్, అల్లాదుర్గం, వట్‌పల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కురుమ సంఘం నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో తరలి కార్యక్షికమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూడెం మల్లయ్య, ఉన్ని సంఘం అధ్యక్షుడు కిష్టయ్య, అందోల్ మండల కురుమ సంఘం అధ్యక్షుడు సంగమేశ్వర్, వసతిగృహ అధ్యక్షుడు గొల్ల శరత్‌బాబు, నాయకులు భూమయ్య, వెంక మల్లేశం, లక్ష్మణ్, గోపాల్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...