సంగారెడ్డిలో మిలటరీ బటర్‌ైప్లె


Fri,November 8, 2019 11:00 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మిలటరీ బటర్‌ైప్లె దర్శనమిచ్చింది. శుక్రవారం పట్టనంలోని రాజంపేటలో అత్తిలి నర్సింహులు(సెంట్రింగ్ మేస్త్రీ) నివాసంలో ప్రత్యక్షమయ్యింది. అక్కడి చుటు ్టపక్కల నివాసులు, చిన్నారులు చూసి ఇలాంటి అరుదైనా బటర్‌ైప్లె ఎప్పు డూ చూడలేదని ఆశ్చర్యపోయారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...