తమ్ముడిని చంపిన కేసులో ముగ్గురికి రిమాండ్


Fri,November 8, 2019 11:00 PM

కొండాపూర్: తమ్ముడిని చంపిన హత్య కేసులో ముగ్గురిని రిమాండ్ చేసినట్లు సీఐ శివలింగం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్లేపల్లిలో ఆస్తి తగాదాల విషయంలో తమ్ముడైన చిన్న రాములును అన్న పెద్దరాములు, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు లక్ష్మణ్ ముగ్గురు కలిసి బుధవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే వారి ముగ్గురిని శుక్రవారం రిమాండ్ చేసి జైలుకు పంపినట్లు సీఐ శివలింగం, ఎస్‌ఐ కె రాజులు తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...