సజావుగా ఓపెన్ పరీక్షలు


Fri,November 8, 2019 12:01 AM

సంగారెడ్డి చౌరస్తా : జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు గురువారం నాలుగో రోజు సజావుగా జరిగాయి. ఓపెన్ విధానంలో పదో తరగతి బిజినెస్ స్టడీస్ పరీక్షకు రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 17 మంది విద్యార్థులకు గాను 9 మంది హాజరు కాగా, 8 మంది గైర్హాజరయ్యారు. దీంతో 53 హాజరు శాతం నమోదైంది. పరీక్షా కేంద్రాలను అధికారులు సందర్శించి పరీక్షలను పర్యవేక్షించారు. ఓపెన్ స్కూల్ జిల్లా సమన్వయకర్త ఎస్ వెంకటస్వామి, ైఫ్లెయింగ్ స్కాడ్ బృందాలను పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...