గ్రామాల్లో యువకుల శ్రమదానం


Sun,November 3, 2019 11:07 PM

రాయికోడ్: కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో యువకులు శ్రమదానం నిర్వహించారు. హస్నాబాద్, ఔరంగనగర్‌లో గ్రామ సర్పంచ్‌లు హనుమంతు, నాగార్జున ఆధ్వర్యంలో చెత్తాచెదారాన్ని తొలిగించారు. మండలంలో అన్ని గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా శ్రమదానం పాల్గొని పరిసరాల ను శుభ్రం చేశారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...