చాముండేశ్వరీ ఆలయంలో భక్తుల రద్దీ


Sun,November 3, 2019 11:06 PM

చిలిపిచెడ్ : చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో వెలసిన చాముండేశ్వరీ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్తిక మాసం పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...