పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ


Sat,November 2, 2019 11:03 PM

హత్నూర: మండలానికి మంజూరైన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను శనివారం సంగారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూవాణి కార్యక్రమం ప్రవేశపెట్టి ఏండ్ల నాటి భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. కాగా, భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. భూవాణి కార్యక్రమం ద్వారా 97శాతం భూ సమస్యలు పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ జయరాం, ఆర్‌ఐలు, వీఆర్వోలు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...