క్రాంతి సేన సభ్యుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


Sun,October 20, 2019 11:36 PM

వట్‌పల్లి: మేడుకుంద క్రాంతి సేన సభ్యుడు గాండ్ల వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో క్రాంతి సేన సభ్యులు కేక్‌కట్ చేసి వినోద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వినోద్‌కుమార్‌కు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు హృదయ్‌కిరణ్, క్రాంతిసేన సభ్యులు సతీశ్‌గౌడ్, షాబొద్దీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...