కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు


Sat,October 19, 2019 11:34 PM

సంగారెడ్డి మున్సిపాలిటీ : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం జిల్లా దవాఖానలో మెడికల్ టెస్టులు నిర్వహించారు. మెడికల్ టెస్టులకు 100 మంది హాజరుకావాల్సి ఉండగా 98 మంది హాజరయ్యారు. ఈ నెల 29వ తేదీ వరకు ప్రతి రోజు 100 మంది అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...