మహిళల శ్రమదానం


Wed,October 2, 2019 10:54 PM

కంది : 30రోజుల ప్రణాళికలో భాగంగా మెగా మహిళా శ్రమదానం జోరుగా జరిగింది. గురువారం మండల పరిధిలోని తునికిలతాండా అంగన్‌వాడీ టీచర్ సునీత ఆధ్వర్యంలో గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...