విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి


Sat,September 7, 2019 11:43 PM

మునిపల్లి: కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని మునిపల్లి ట్రైనీ ఎస్‌ఐ శ్వేత అన్నారు. శనివారం మండలంలోని తాటిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల హాస్టలో విద్యాలర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువును ప్రేతో చదువాలని అన్నారు. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రత్యేక అధికారి కవిత పాల్గొన్నారు.

విద్యార్థులు బాగా చదువుకోవాలి
విద్యార్థులు తరగతిగదిలో అధ్యాపకులు బోధిస్తున్న తీరును శ్రద్ధగ బాగా చదువుకోవాలని పభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు తెలిపారు. శనివారం మండలంలోని బుధేరా ప్రభుత్వ జునియర్ కళాశాలో చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు వెల్కమ్ పార్టీని ఎన్‌గార్డన్‌లో నిర్వహించారు. వెల్కమ్ పార్టీలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...