సాగులో మహిళల పాత్ర కీలకం


Fri,September 6, 2019 12:15 AM

పుల్కల్ : సాగులో మహిళల పాత్ర కీలకమని వ్యవసాయ రైతు శిక్షణా కేంద్రం అధికారి బాబునాయక్ తెలిపారు. మండలంలోని రాయిపాడ్‌లో గురువారం మహిళా రైతులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. పంట చేనులో విత్తనం నాటడం, కలుపుతీయడం లాంటి యాజమాన్య పద్ధతులో కీలకమైన మహిళ రైతులకు సాగు పద్ధతులను వివరించారు. మహిళ రైతులు ఇంటి ముందు పెరటి కూరగాయలు సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ, మండల వ్యవసాయాధికారి చైతన్య పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...