సాహితీ దంపతులకు కలెక్టర్ ఘన సన్మానం


Fri,September 6, 2019 12:15 AM

గుమ్మడిదల: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సాహితీ దంపతులకు కలెక్టర్, జడ్పీ చైర్‌పర్సన్ ఘనంగా సన్మానించారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో జరిగిన గురుపూజోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో గుమ్మడిదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్‌గా విద్యార్థులకు బోధన చేస్తూ, కవిగా, రచయితగా రాణిస్తున్న వేముల సత్యనారాయణ, రామచంద్రాపురం మండలం ఈదులనాగులపల్లి జిల్లా పరిషత్‌లో తెలుగు పండిత్, కవయిత్రీగా, రచనలు చేస్తున్న పోతన జ్యోతిను కలెక్టర్ హనుమంతరావు, జడ్పీ చైర్ పర్సన్ జయశ్రీలు శాలువా, జ్ఞాపిక, పూలదండలతో సన్మానించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...