గొప్ప గురువులకు పుట్టినిల్లు మనదేశంఫెసర్


Fri,September 6, 2019 12:14 AM

శివప్రసాద్ అన్నారు. గురువారం పటాన్‌చెరు మండలం రుద్రా రం గ్రామ పరిధిలోని గీతమ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాం పస్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులను, ప్రొఫెసర్లను, విద్యావేత్తలను సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శివప్రసాద్ మాట్లాడుతూ భారతంలోని ద్రోణాచార్యుడి మాదిరిగా కేవ లం శిక్షకుడిగా మిగిలిపోవద్దని, విలువలతో కూడిన విద్యను బోధించిన ఓ గురువుగా విద్యార్థుల మదిలో స్థానం సంపాదించుకోవాలన్నారు. సందర్భం గా జీహెచ్‌బీఎస్, స్కూల్ ఆఫ్ సైన్స్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...