శ్రీకృష్ణ జన్మాష్టామి వేడుకలకు ఏర్పాట్లు


Fri,August 23, 2019 12:10 AM

న్యాల్‌కల్ : మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టామి వేడుకలను నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమీరాబాద్‌లోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అలాగే హద్నూర్, న్యాల్‌కల్, వడ్డి, రేజింతల్ తదితర గ్రా మాల్లోని ప్రధాన వీధుల గుండా శ్రీకృష్ణుడు, గోపికాల వేషాదారణతో ఉన్న చిన్నారులు నృత్యాలు, ఆటపాటాలతో ఊరేగింపు కార్యక్రమాలను చేపట్టానున్నామని నిర్వహకులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...