గ్రామాల్లో జోరుగా హరితహారం


Fri,August 23, 2019 12:06 AM

వట్‌పల్లి: మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో ప్రజలు పెద్ద ఎత్తున చెట్లను నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని ఎంపీడీవో అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం అన్ని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొని పండ్లు, పూల మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా షాద్‌నగర్ గ్రామంలో స్థానికులు మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కలు నాటేందుకు నర్సరీల్లో అందుబాటులో ఉంచామని ఎంపీడీవో చెప్పారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...