బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి


Fri,August 23, 2019 12:03 AM

హత్నూర: మండలంలోని దౌల్తాబాద్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. దౌల్లాబాద్ చెందిన మైనార్టీ నాయకుడు ఇబ్రహీం తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.ఆమె వెంట జడ్పీటీసీ పొట్లచెర్వు ఆంజనేయులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ విఠల్‌రెడ్డి, నాయకులు మధు, సతీశ్, అజ్జు, ఆశయ్య, రాంచెంద్రారెడ్డి, సోహెల్, అజీస్ ఉన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...