పనుల నాణ్యతపై మేస్త్రీలకు వర్క్‌షాప్


Fri,August 23, 2019 12:00 AM

సిర్గాపూర్ : భవన నిర్మాణాలు తదతర సీసీ అభివృద్ధి పనుల్లో నాణ్యతను ప్రభావితం చేసేందుకుగాను మేస్త్రీలకు గురువారం వర్క్‌షాప్ ద్వారా అవగాహన కల్పించినట్లు పీఆర్ ఏఈ మాధవనాయుడు తెలిపారు. సిర్గాపూర్ పంచాయతీరాజ్ సబ్ డివిజన్ పరిధిలోని కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లోని తాపీ మేస్త్రీలు, గుత్తేదారులు, ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక వర్స్‌షాప్ నిర్వహించి సీసీ పనుల్లో నాణ్యత పాటించాలని, భవన గోడల నిర్మాణాల్లో కూడా నాణ్యతను ఎలా మెరుగు పరచాలో ప్రత్యేక వర్స్‌షాప్ ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన 60మంది తాపీ మేస్త్రీలు, గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు హాజరైనట్లు చెప్పారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...