పంటలపై విద్యార్థులకు అవగాహన


Thu,August 22, 2019 11:57 PM

కంగ్టి : గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు గురువారం పంటలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ విద్యార్థులకు పంటలపై అవగాహన కల్పించి వారిలో ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలోని పత్తి, సోయా, కంది, తదితర పంటలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలుగు ఉపాధ్యాయుడు దేవ్లానాయక్ విద్యార్థులకు వీటిపై వివరించారని అన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...