సత్యనారాయణ స్వామి వ్రతమండపానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


Sat,August 17, 2019 11:05 PM

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆలయం ప్రాంగణంలో నూతనంగా సత్యనారాయణ స్వామి వ్రతమండప నిర్మాణానికి భూమి పూజలు చేశారు. హైదరాబాద్ నివాసి, వీరభద్రస్వామి భక్తుడు శ్రీనివాస్‌గుప్తా తన సొంత నిధులతో రూ.

సుమారు రూ. 18లక్షల విలువ చేసే వ్రతమండపాన్ని నిర్మించడానికి ముందుకు రావడంతో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. భక్తుడు వ్రతమండప నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీరితో పాటు జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి, వీరన్నగూడెం, బొంతపల్లి ఉప సర్పంచ్ కుమార్, ఆలేటి సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, గోవర్ధన్‌రెడ్డి, గౌరీశంకర్‌గౌడ్, సద్ది విజయభాస్కర్‌రెడ్డి, మండల నాయకులు నక్క వెంకటేశంగౌడ్, మడపతి గణేశ్, గ్యారల మల్లేశ్, మహేశ్, వినోద్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, కొత్తపల్లి మల్లేశ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...