తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం


Fri,August 16, 2019 10:53 PM

ఝరాసంగం : తల్లిపాల వారోత్సవాలపై శుక్రవారం మండల కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, ఏఎన్‌ఎంలు, సర్పంచ్‌లు ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం సర్పంచ్ జగదీశ్వర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు గర్భిణులకు, బాలింతలకు తల్లి పాలపై అవగాహన కలిగించడం మంచి విషయమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ దవాఖాన సూపర్‌వైజర్ భారతమ్మ అంగన్‌వాడీ టీచర్లు నాగమణి, రహీమ్‌మున్సిసా బేగం, యాదూబాయి, ఆశ కార్యకర్తలు చంద్రకళ, యాదమ్మ, అంగన్‌వాడీ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...