కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి


Fri,August 16, 2019 10:52 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల వసతి గృహాలు అద్దె భవనంలో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. వివరించారు. మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడంతో పాటు దుస్తులు అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...