నేడు పాఠశాలలో హరితహారం


Fri,August 16, 2019 10:52 PM

న్యాల్‌కల్ : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఐదో విడుత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి మారుతీరాథోడ్ తెలిపారు. కలెక్టర్, డీఈవో ఆదేశాల మేరకు పాఠశాలలో మొక్కలను నాటుతామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యకమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...