బాల్యవివాహాలు చేయరాదు


Fri,August 16, 2019 10:52 PM

పుల్కల్: బాల్యవివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా మహిళా సంక్షేమాధికారి పద్మావతి తెలిపారు. శుక్రవారం మీన్‌పూర్ ఉన్నత పాఠశాలలో జనచైతన్య సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలకు కారణమైన తల్లిదండ్రులకు రెం డేండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్యరెడ్డి, ఎంపీడీవో విశ్వప్రసాద్, జిల్లా బాలిక సంరక్షణ అధికారి రత్నం, సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీ దుర్గయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...