అధికారులకు నెమలి అప్పగింత


Thu,August 15, 2019 10:57 PM

మునిపల్లి: నడువలేని స్థితిలో ఉన్న జాతీయ పక్షి నెమలిని మునిపల్లి మండలంలోని లోనికాలన్ గ్రామానికి చెందిన పలువురు యువకులు, రైతులు జహీరాబాద్ ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో లోనికాలన్ గ్రామానికి చెందిన యువకులు బుచ్చిరాములు, రాజు, నరేశ్, జగదీశ్, సురేశ్‌లు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...