తుర్కపల్లిలో తలకిందులైన జెండా


Thu,August 15, 2019 10:55 PM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: మండలంలోని తుర్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో అపశృతి దొర్లింది. గ్రామంలో కాంగ్రెస్ తరఫున జరిపిన వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయగా అది కాస్త తలకిందులు కావడంతో అప్రమత్తమై వెంటనే జెండాను కిందికి దింపి సవరించి తిరిగి ఎగురవేశారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...