నేడు మొగుడంపల్లికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాక


Mon,August 12, 2019 10:23 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : మొగుడంపల్లి మండలంలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొంటారని టీఆర్‌ఎస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మొగుడంపల్లిలో నిర్వహించే హరితహారంలో పాల్గొని, పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వివరించారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...