సీఎం సహాయనిధి చెక్కు అందజేత


Fri,August 9, 2019 10:54 PM

హత్నూర: ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి చెక్కును శుక్రవారం బాధిత కుటుంబీకులకు సర్పంచ్ వీరస్వామిగౌడ్ అందజేశారు. మండల కేంద్రం హత్నూర గ్రామానికి చెందిన చాకలి కృష్ణ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు గురై ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10వేల చెక్కును శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు అసిఫ్, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి, పెంటేశ్, యాదయ్య, నగేశ్, ప్రభు, ప్రవీణ్, ప్రశాంత్, సత్యనారాయణ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...